Header Banner

ఆన్లైన్ ద్వారా ITR ఫైలింగ్ చేస్తున్నారా! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి! లేదంటే...?

  Mon Apr 07, 2025 19:25        Business

కొత్త ఆర్థిక సంవత్సరం 2025–26 ప్రారంభమైందటంతో ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారు తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31, 2025 వరకు గడువు ఉంది. అయితే అకౌంట్స్ ఆడిట్ అవసరమైనవారికి గడువు అక్టోబర్ 31 వరకూ ఉంది. గడువు మిస్ అయితే ఆలస్యం వడ్డీలు, పీనాల్టీలు తప్పవు. ITR ఫైల్ చేసే ముందు పాన్ కార్డ్, ఆధార్, ఫామ్ 16, శాలరీ స్లిప్స్, వడ్డీ రశీదులు, అద్దె ఆదాయ వివరాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకోవాలి. మీ ఆదాయం, నివాసం ఆధారంగా సరైన ITR ఫారం ఎంచుకోవాలి. పొరపాటుగా తప్పు ఫారం ఎంచుకుంటే రిజెక్షన్‌తో పాటు నోటీసులు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఈ ఏడాది ITR-2 ఫారంలో కొన్ని మార్పులు జరిగాయి కనుక అవి తెలుసుకోవడం కీలకం.

 

అంతేగాక, పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి. ఆధార్, పాన్‌లోని వ్యక్తిగత వివరాలు (పేరు, పుట్టిన తేది, లింగం) ఒకేలా ఉండాలి. మీరు స్మార్ట్‌గా మినహాయింపులు వినియోగించుకోవాలంటే స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్స్, ఇతర టాక్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 నుండి రూ. 75,000కి పెంచారు. ఇక ఆన్‌లైన్ ద్వారా ITR ఫైల్ చేయాలంటే, ఇ-ఫైలింగ్ వెబ్‌సైటు (https://incometax.gov.in) లో లాగిన్ అయి, సూచించిన ప్రకారం స్టెప్పులు ఫాలో అవాలి. డేటా ఎంటర్ చేసిన తర్వాత, అన్ని వివరాలను చెక్ చేసి, వాలిడేట్ చేసి ITR సమర్పించాలి. సరైన సమాచారం, ముందు జాగ్రత్తలు ఉంటే ITR ఫైలింగ్ సులభంగా పూర్తవుతుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #ITR2025 #IncomeTaxReturn #ITRFiling #FileYourITR